మద్నూర్, కామారెడ్డి జిల్లా: పెళ్లిళ్లలో బంగారం, ఖరీదైన కానుకలు ఇవ్వడం సాధారణమే. కానీ మద్నూర్ మండల కేంద్రానికి చెందిన శివకుమార్ అనే యువకుడు మాత్రం తన వివాహ వేడుకలో భార్యకు ఇన్సూరెన్స్ పాలసీ బహుమతిగా ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తాళి…
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి దరాస్ సాయిలు మరోసారి నాయకత్వం వహించనున్నారు. మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దరాస్ సాయిలును రెండోసారి నియమిస్తూ జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మికాంత్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా…
మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండటంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మెనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ గారు గౌరవనీయులు జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మికాంత్ రావు గారిని కలిసి,…
మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో పల్లె దవాఖాన నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండటంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మెనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ గారు గౌరవనీయులు జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మికాంత్ రావు గారిని కలిసి,…
కామారెడ్డి జిల్లా, డోంగ్లీ మండలం, మొఘ గ్రామం: గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మొఘ గ్రామ సర్పంచ్ బస్వంత్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో నీటి కొరత వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలతో సమస్యల పరిష్కారానికి…
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో బుధవారం కుమ్మరి కులస్థుల ఆరాధ్య దైవమైన సంత్ గోరోభా కాకా పుణ్యతిథి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి భక్తులు జాగరణ భజనలతో దేవుని స్మరించగా,…
మద్నూర్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలోని హనుమాన్ మందిర్ ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు…
మద్నూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ సంఘం, దళిత నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు…
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ప్రజలకు ఉపశమనం కలిగించే గొప్ప సేవ కార్యక్రమం ప్రారంభమైంది. పాత బస్టాండ్ సమీపంలోని హనుమాన్ ఆలయ సేవ సమితి ఆధ్వర్యంలో ఎండకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక సర్పంచ్…
మద్నూర్, ఏప్రిల్ 14: మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ శిల్పి B. R. Ambedkar జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…